[ad_1]
కేంద్రీయ విద్యాలయం గుత్తి లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసన్ గారు విద్యార్థులు అందరూ దేశ అభివృద్ధి కి తవ వంతు కృషి చెయ్యాలి అని అన్నారు.విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంసృతిక కార్యక్రమాలు అందరినీ అక్కట్టుకున్నయీ.