మీ వయసు 20-30 ఏళ్ళ మద్యనుందా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. | Health Habits Experts Say You Need in Your 20 to 30| Mistakes You Will Likely Make Between Age 20 to 30| Healthy habits to adopt in your 20 To 30 age
posted on Dec 1, 2023 11:32AM మనిషి జీవితం ఎన్నో దశలతో కూడుకుని ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయసు, వృద్దాప్యం ఇలా ప్రతి ఒక్కటీ అధిగమిస్తూ వెళ్తారు. అయితే ఈ అన్ని దశలలోకి చాలా సున్నితమైనది, కీలకమైనది యవ్వనదశ. 20-30 ఏళ్ల మధ్యనున్నవారు తప్పులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో ఆవేశం, సంతోషం, ఆరాటం, కోపం, మరీ ముఖ్యంగా శారీరక స్పందనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే యవ్వన దశను […]